విలువలు లేని ఈ ప్రపంచం లో విష సర్పాల నీలి నీడలలోధనమే కదా అన్నింటికీ మూలం పేద వాని కెక్కడిది న్యాయం పేద రైతులకు అన్నం లేదు క్షుద్బాధకు మోక్షం లేదు ఎటు చూసినా అన్యాయం అయినది కంచు కోటలా దుర్భేధ్యం వికసించాలి కొత్త సూరీడు పార ద్రోలాలి పాత చీకట్లు ధనమదమును అనిగించాలి ధర్మాన్ని పరిరక్షించాలి దెస పురోగతికి ఇది ఏంటో ముఖ్యం బాధ్యత గల పౌరునిగా ఇదీ నా మనో ఫలకం !!
Jaanu - Ye Dari Eduraina
-
*ఏదారెదురైనా*
ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా
ఏంతోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదల...
4 years ago
2 comments:
i have to salute your awareness
awesome poetry
sravs
thanx sravs
Post a Comment