ప్రియతమా ప్రియతమా నన్ను వీడి పోకుమా
నీవే నా ప్రానములే తెలుసు కోవే సుమా !!
మధురమైన జ్ఞాపకాలు నాకు వీడి పోకుమా
కనుల నిండా అశ్రువులే బాసితినే చూడుమా
ప్రాణమైన ఇచ్చేదనే పసిడి వన్నె అందమా
నా బ్రతుకు దారులలో నిండిన సుగంధమా
పరిమళాలు గుబాళించి ,సుధలెన్నో వలికించి
నీ కోసమే నే వేచి వుంటి నని మరిపించి
ప్రియతమా ప్రియతమా నన్ను వీడి పోకుమా
నీవే నా ప్రనములే నన్ను మరచి పోకుమా !!
No comments:
Post a Comment